Thursday 17 March 2016

Yoga Sadhana యోగ

యోగ 


యోగ అనేది ఒక సాధన యోగ చాల పురాతనమైనది ఇది చాల సవత్సరాలుగా ఉంది పురాతన కాలం లో యోగ అనేది ఋషులు మునులు చేసేవారు ఎందుకంటే ఆరోగ్యంగ ఉండటానికి మరియూ ధ్యానం లో కుర్చావడానికి చేసేవారు
యోగా అనేది చాల రకాలుగా ఉంది అవి ఏమిటంటే
  • భక్తియోగ 
  • జ్ఞానయోగ 
  • సిద్దియోగ 
  • ఖర్మయోగ 
  • పతంజలియోగ 
           ఇలా చాల రకాలుగా ఉన్నాయి అంతే కాక యోగ లో రెండు సాధనులు ఉన్నవి
  • ప్రానయమం 
  • ఆసనాలు